AP 9th Telugu Self Assessment Model Paper-2 2024-25 | FA2 Paper Key 2024
Introduction: Welcome to our latest update on the AP 9th Class Telugu Self Assessment Model Paper-2 for 2024-25. This model paper covers important topics from the syllabus, helping students prepare efficiently for their FA2 exams. Below you will find the syllabus, question paper links, and key answers to ensure thorough preparation.
Syllabus for AP 9th Telugu FA2 2024-25:
1. ఆత్మకథ (Autobiography)
2. కొండ వెంకటప్పయ్య (Konda Venkatappayya)
3. కాశీనాథుని నాగేశ్వరరావు (Kasinathuni Nageswararao)
4. ప్రియమైన నాన్నకు (Priyamaina Nannaku)
5. ఉన్నవ దంపతులు (Unnava Dampathulu)
6. దువ్వూరి సుబ్బమ్మ (Duvvuri Subbamma)
Self Assessment Model Paper-2 2024-25
First Language Telugu
తరగతి : 9 (గరిష్ఠమార్కులు : 20) సమయం : 45 ని
I. అవగాహన - ప్రతిస్పందన
అ) 1. క్రింది గద్యమును చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
సుశ్రుతుడు వేదకాలం నాటి విశ్వామిత్రుని వంశానికి చెందినవాడు. వారణాశిలో ధన్వంతరి దగ్గర శుశ్రూష చేసి ఆయుర్వేదాన్ని నేర్చుకున్నాడు. శస్త్రచికిత్సలోనే కాదు ఇతర ఆయుర్వేద విద్యల్లో గొప్ప ప్రావీణ్యం సాధించి దేశం గర్వించే స్థాయికి భారతీయ వైద్యాన్ని తీసుకువెళ్లాడు. నిజానికి ప్లాస్టిక్ సర్జరీకి సుశ్రుతుడు పితామహుడు అని చెప్పడం అతిశయోక్తి కాదు.
ప్రశ్నలు :-
అ. సుశ్రుతుడు ఎందులో ప్రావీణ్యం సాధించాడు ?
ఆ. సుశ్రుతుడు ఆయుర్వేద విద్యను ఎవరి వద్ద నేర్చుకున్నాడు ?
ఇ. ఈయన దేనికి పితామహుడు అని చెప్పవచ్చు ?
ఈ. పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
II. వ్యక్తీకరణ - సృజనాత్మకత : (12 మార్కులు)
ఆ) క్రింది ప్రశ్నలకు నాలుగు లేక ఐదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.
2. “ఆత్మకథ” పాఠ్యభాగ రచయిత జీవిత విశేషాలు రాయండి.
3. "వ్యాసం" ప్రక్రియను వివరించండి
ఇ) క్రింది వానిలో ఒక ప్రశ్నకు ఎనిమిది నుండి పది వాక్యాలలో సమాధానం రాయండి.
4. "ఆత్మకథ" పాఠ్యభాగంలో కవి వెలువరించిన బాధామయ జీవితాన్ని మీ మాటల్లో రాయండి.
Or
సాహిత్యంలో కవులు ప్రకృతి వర్ణనకు ఎందుకు ప్రాధాన్యతను ఇచ్చారో వివరించండి.
III. భాషాంశాలు
ఈ) క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి.
5. నేను నా మిత్రునికి జాబు రాశాను. (గీత గీసిన పదమునకు పర్యాయపదాలు రాయండి.)
6. "నేను శ్రీరాముని దూతను రామలక్ష్మణులు క్షేమముగా ఉన్నారు". అని హనుమంతుడు పలికెను. (గీత గీసిన పదానికి వికృతి పదం రాయండి.)
7. 'ఆ లేడి పిల్లలు చంచలమైన నేత్రాలతో చెవులు రిక్కించుకొని చెంగుచెంగున దుముకుతున్నాయి'. (అలంకారాన్ని గుర్తించండి.)
8. 'పార్వ
తీ పరిణయం' (విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయండి.)
Download Links:
AP 9th Telugu Self Assessment Model Paper-2 (2024-25) PDF: Click here to download
AP 9th Telugu FA2 Paper Key 2024 PDF: Click here for key answers
Key Features:
Topic-wise Coverage: The model paper focuses on key lessons such as Autobiographies of famous personalities like Konda Venkatappayya, Kasinathuni Nageswararao, and Unnava Dampathulu. The lessons, like Priyamaina Nannaku, emphasize emotional values and respect for elders.
Answer Key for FA2: Get the detailed key to understand the correct answers for every section, ensuring better exam preparation.
Related Posts:
AP 9th Class Telugu FA1 Paper Key 2024-25
AP 9th Class Science Self Assessment Model Paper-2 2024-25
AP 9th Maths Model Paper-2 Key 2024-25
Prepare well with these resources and ace your FA2 Tel
ugu exams! For more updates and papers, stay tuned.