AP Class 9th Telugu FA2 Self Assessment 2024-25
Welcome to our comprehensive guide for the AP Class 9th Telugu FA2 Self Assessment Exam 2024-25! This post provides essential information on the syllabus, important links for sample papers, study resources, and exam preparation tips.
📝 AP 9th Telugu FA2 Exam Syllabus
The syllabus for the upcoming AP 9th Telugu FA2 Exam includes the following chapters:
1. ఆత్మకథ
2. కొండ వేంకటప్పయ్య
3. కాశీనాథుని నాగేశ్వరరావు
4. ప్రియమైన నాన్నకు
5. ఉన్నవ దంపతులు
6. దువ్వూరి సుబ్బమ్మ
📚 Download AP 9th Telugu FA2 Study Materials
Prepare well with the resources and sample papers linked below:
1. AP 9th Telugu FA2 Model Paper 2024-25 - Download sample papers for practice.
Self Assessment Model paper 2 2024-25
ప్రథమ భాష - తెలుగు
I. అవగాహన - ప్రతిస్పందన: (4 మార్కులు)
అ) 1. క్రింది గద్యమును చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. 1×4=4
సుశ్రుతుడు వేదకాలం నాటి విశ్వామిత్రుని వంశానికి చెందినవాడు. వారణాశిలో ధన్వంతరి దగ్గర శుశ్రూష చేసి ఆయుర్వేదాన్ని నేర్చుకున్నాడు. శస్త్రచికిత్సలోనే కాదు ఇతర ఆయుర్వేద విద్యల్లో గొప్ప ప్రావీణ్యం సాధించి దేశం గర్వించే స్థాయికి భారతీయ వైద్యాన్ని తీసుకువెళ్లాడు. నిజానికి ప్లాస్టిక్ సర్జరీకి సుశ్రుతుడు పితామహుడు అని
చెప్పడం అతిశయోక్తి కాదు.
ప్రశ్నలు :-
అ. సుశ్రుతుడు ఎందులో ప్రావీణ్యం సాధించాడు ?
ఆ. సుశ్రుతుడు ఆయుర్వేద విద్యను ఎవరి వద్ద నేర్చుకున్నాడు ?
ఇ. ఈయన దేనికి పితామహుడు అని చెప్పవచ్చు ?
ఈ. పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
II వ్యక్తీకరణ - సృజనాత్మకత : (12 మార్కులు)
ఆ) క్రింది ప్రశ్నలకు నాలుగు లేక ఐదు వాక్యాల్లో సమాధానాలు రాయండి 2×2=4
2. "ఆత్మకథ" పాఠ్యభాగ రచయిత జీవిత విశేషాలు రాయండి.
3. "వ్యాసం" ప్రక్రియను వివరించండి.
ఇ) క్రింది వానిలో ఒక ప్రశ్నకు ఎనిమిది నుండి పది వాక్యాలలో సమాధానం రాయండి
4. “ఆత్మకథ” పాఠ్యభాగంలో కవి వెలువరించిన బాధామయ జీవితాన్ని మీ మాటల్లో రాయండి.
Or
సాహిత్యంలో కవులు ప్రకృతి వర్ణనకు ఎందుకు ప్రాధాన్యతను ఇచ్చారో వివరించండి.
III. భాషాంశాలు : (4 మార్కులు)
ఈ) క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. 4×1=4
5. నేను నా మిత్రునికి జాబు రాశాను. (గీత గీసిన పదమునకు పర్యాయపదాలు రాయండి.)
6. "నేను శ్రీరాముని దూతను రామలక్ష్మణులు క్షేమముగా ఉన్నారు". అని హనుమంతుడు పలికెను. (గీత గీసిన పదానికి వికృతి పదం రాయండి.)
7. 'ఆ లేడి పిల్లలు చంచలమైన నేత్రాలతో చెవులు రిక్కించుకొని చెంగుచెంగున దుముకుతున్నాయి'. (అలంకారాన్ని గుర్తించండి.)
8. 'పార్వతీ
పరిణయం' (విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయండి.)
2. AP 9th Telugu FA2 Syllabus PDF - Download the official syllabus PDF .
3. AP FA2 Telugu Important Questions - Access key questions and answers for revision.
4. FA2 Telugu Chapter-wise Notes - Detailed chapter notes for focused study.
📅 Exam Preparation Tips
1. Understand Key Concepts: Focus on autobiographical elements in ఆత్మకథ and the contributions of figures like కాశీనాథుని నాగేశ్వరరావు.
2. Practice Writing Skills: FA2 exams often include descriptive answers. Practice writing about each topic.
3. Use Study Materials: Utilize the provided links to model papers and notes to strengthen your understanding.
📈 Stay Updated
Follow our blog for the latest updates on AP exams, new study materials, and sample papers for upcoming assessments.
For more information and updates, don’t forget to bookmark this page and share it with your classmates!